Breaking: తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ విడుదల

0
73

తెలంగాణ ఎంసెట్ పరీక్షల షెడ్యూల్ విడుదల అయింది. జూలై 14,15,18,19,20వ తేదీ వరకు ఎంసెట్ నిర్వహించనున్నట్టు విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఇందులో జులై 14, 15వ తేదీల్లో అగ్రికల్చర్, జులై 18,19,20 తేదీల్లో ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు.