రిలయన్స్ జియో 3డీ గ్లాసెస్ లో ఉన్న ఫిచర్స్ ఇవే…

రిలయన్స్ జియో 3డీ గ్లాసెస్ లో ఉన్న ఫిచర్స్ ఇవే...

0
136

భారత అర్థిక కుభేరుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ సరికొత్త గ్లాసెస్ ను మార్కెట్ లో కి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.. ఈ గ్లాసెస్ ఫ్యూచర్స్ ను ఇప్పుడు తెలుసుకుందాం… 3డీ అవతార్స్ హోలో గ్రాఫిక్ కంటెంట్ వీడియో కాన్ఫరెన్స్ కాల్ వంటీ ఫీచర్స్ 3డీ గ్లాసెస్ లో ఉన్నాయి…

ఈ గ్లాస్ యొక్క బరువు 75 గ్రాములు… పర్సలైజ్డ్ ఫిచర్స్ తో కస్టమర్లకు చేరువకానుంది… మీరు ఏమైనా మాట్లాడితే గ్లాసెస్ వింటాయి… అంతేకాదు ఈ గ్లాస్ 25 రకాల యాప్స్ ను సపోర్ట్ చేస్తుంది… టీచర్లు విద్యార్దులను లక్ష్యంగా చేసుకుని ఈ గ్లాసెస్ ను తీసుకువచ్చారు…

ఫోన్ లేకుండా ఈ గ్లాస్ ద్వారా కాల్ చేయవచ్చు.. అయితే ముందుగా ఎవరికి కాల్ చేయాలో మనం చెబితే చాలు ఆటోమెటిక్ గా కాల్ వెళ్తుంది… అలాగే మీటింగ్స్ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు.. కేవలం హోలో గ్రాఫిక్ కంటెంట్ తో ఎడ్యుకేషన్ సంబంధిత అవసరాలకు ఈ గ్లాసెస్ ను ఉపయోగించుకోవచ్చు…