పవన్ అభిమానులకు స్ట్రాంగ్ వార్నింగ్- రేణుదేశాయ్

పవన్ అభిమానులకు స్ట్రాంగ్ వార్నింగ్- రేణుదేశాయ్

0
81

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు… పలు విషయాలపై ఆమె స్పందిస్తుంటారు…. ముఖ్యంగా పవన్ అభిమానులపై రేణు రెచ్చిపోతుంటారు…. తాజాగా మరోసారి రేణు దేశాయ్ రెచ్చిపోయింది…

తాజాగా కుమారుడు అకిరా, కూతురు ఆద్యలతో కలిసి దిగిన ఫోటో ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది… 123 అనే లోపు తాను మీ ముందు ఉంటా ఆద్య అకిరా క్రేజీ ఫెల్లోస్ వీరిద్దరు నా సొంతం అని పేర్కొంది… దీనిపై పవన్ అభిమాని ట్వీట్ చేశాడు ఎంతైన పవన్ రక్తం కదా అని ట్వీట్ చేశారు…

దీంతో రేణు దేవాయ్ కోపం కట్టలు తెంచుకుంది… టక్నికల్ గా చెప్పాలంటే వారిద్దరిలో ప్రవహించేది నా రక్తమే మీకు సైన్స్ తెలిస్తే ఈ మాటకు అర్థం తెలుస్తుందని బదులించారు.. ఇక రేణు ఇచ్చిన సమాధానికి చాలామంది నెటిజన్స్ హ్యట్సాఫ్ అంటున్నారు… మరికొందరు ఫ్యాన్స్ పై ఇంత దుసురుగా ప్రవర్తించకండి మేడమ్ అని అంటున్నారు…