రేపు ఉదయం 9 గంటలకు రాజీనామాచేస్తా… మంత్రి బుగ్గన సంచలన వ్యాఖ్యలు…

రేపు ఉదయం 9 గంటలకు రాజీనామాచేస్తా... మంత్రి బుగ్గన సంచలన వ్యాఖ్యలు...

0
125

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు… తాను రేపు ఉదయం 9 గంటలకు రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు… తాజాగా ఆయన మీడియాతో మాట్లాడూతూ తాను కరోనా కిట్లు కొనుగోలు విషయంలో అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే రేపు ఉదయం 9గంటలకు రాజీనామా చేస్తానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణకు సవాల్ విసిరారు…

రేపు ఉదయం లోపుకన్నా తాను అవినీతికి పాల్పడినట్లు ఆధారాలను చూపించినట్లు అయితే రాజీనామా చేస్తానని అన్నారు… ఆధారాలు చూపించలేని పక్షంలో కన్నా రాజీనామా చేయాలని సవాల్ విసిరారు బుగ్గన..

కన్నా అవగాహణ లేకుండా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు… కాగా కొద్దికాలంగా కన్నా వైసీపీ నాయకులు కరోనా కిట్లు కొనుగోలు విషయంలో అవినీతికి పాల్పడ్డారని విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే…