Breaking: న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు..అప్పటి వరకు అవి బంద్!

Restrictions on New Year celebrations .. Until then they are closed!

0
68

ఒమిక్రాన్ విస్తరిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించింది. ఈరోజు నుండి జనవరి 2 వరకు బహిరంగ సభలు, ర్యాలీలపై నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించింది.