YS షర్మిల ‘‘ప్రజా ప్రస్థానం’’ పున: ప్రారంభం

0
86

YSRTP అధినేత్రి వైఎస్ షర్మిల చేపట్టిన ‘‘ప్రజా ప్రస్థానం’’ పాదయాత్ర తిరిగి ప్రారంభం కానుంది. గత ఏడాది అక్టోబర్ 20న ప్రారంభం అయిన పాదయాత్ర ఎన్నికల కోడ్ కారణంగా కొండపాక గూడెం దగ్గర  పాదయాత్రను నిలిపివేశారు. కాగా ఈ పాదయాత్ర తిరిగి ఈ నెల 11న ప్రారంభం కానుంది.