కలకలం రేపుతున్న రేవంత్ రెడ్డి హౌస్ అరెస్ట్

కలకలం రేపుతున్న రేవంత్ రెడ్డి హౌస్ అరెస్ట్

0
94

కొద్దికాలంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు కేంద్ర భిందువులా మారుతున్నాయి… సర్కార్ అనుసరిస్తున్న విదానాల పట్ల ప్రతిపక్షాలు తమ అభ్యంతరం తెలుపుతుండటంతో వారిని హౌస్ అరెస్ట్ లు చేయిస్తోంది… తాజాగా ఆర్టీసీ కార్మికులు సమ్మెలో భాగంగా నేడు ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు…

ఈ పిలుకు ప్రతిపక్షాలు మద్దతు ఇచ్చాయి. దీంతో శాంతి బధ్రతల రిత్య కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు… ఆయనతోపాటు షబ్బీర్ అలీని కూడా హౌస్ అరెస్ట్ చేశారు…

శాంతి భద్రతల రిత్య వీరిద్దరిని హౌస్ అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.. కాగా కొద్దికాలంగా ఆర్టీసీ కార్మికులు తమను ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ సమ్మెలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే…