ఆ అధ్యక్ష పదవి ఖచ్చితంగా రేవంత్ దేనట…

ఆ అధ్యక్ష పదవి ఖచ్చితంగా రేవంత్ దేనట...

0
106

ఇప్పుడు కాంగ్రెస్ లో జరుగుతున్న హాట్ టాపిక్ ఏదైనా ఉందా అంటే అది తెలంగాణ పీసీసీ అధ్యక్షపదవి గురించే అని చెప్పాలి . ఈ పదవి రేసులో చాల మంది పేర్లు వినిపిస్తున్నాయి . అయితే ఆ పదవి మాత్రం రేవంత్ దే అంటూ కాంగ్రెస్ సిగ్నల్ ఇస్తున్నట్లుగా తెలుస్తుంది ..

అయితే తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి గ యువకుడైన మణికంఠ ఠాకూర్ ని నియమించడం తో ,కాంగ్రస్ యువరాజకీయానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా తెలుస్తుంది కాంగ్రెస్ లో జగ్గారెడ్డి లాంటి వారు ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి కున్న ఫాలోయింగ్ కానీ , అధికార పక్షాన్ని దీటుగా ప్రశ్నించే తెగింపు గానీ వాళ్లలో లేదని కొందరు రేవంత్ అభిమానులు చెబుతున్నారు .

పైగా పార్టీ ని బలోపేతం చేసి పూర్వ వైభవం తీసుకురావాలన్న ఆలోచన రేవంత్జ్హ్ రెడ్డి ,ఉత్తమ్ కుమార్ రెడ్డి లో తప్ప మిగతా కాంగ్రెస్ నేతల్లో కనిపించడం లేదు . ఈ విషయాలన్నీ పరిగణన లోకి తీసుకున్న అధిష్టానం రేవంత్ వైపుకే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది .