బ్రేకింగ్: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అరెస్ట్

0
78
revanth reddy

నిన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన కాల్పుల సంఘటనలో మహబూబాబాద్ కు చెందిన రాకేష్ మరణించిన సంగతి తెలిసిందే. అయితే రాకేష్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తుండగా టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డిని ఘట్కేసర్ వద్ద  పోలీసులు అడ్డుకున్నారు. దీనితో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఈ ఉద్రిక్తత నడుమ చివరకు రేవంత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.