Flash: రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

0
78

తెలంగాణ పీసీపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది డిసెంబర్ లో కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేస్తారని మార్చిలో ఎన్నికలు వస్తాయని ఆయన అన్నారు. కేసీఆర్ కు టెంటు లేదు, ఫ్రంట్ లేదని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాదిలోగా రెండున్నర లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని అన్నారు రేవంత్ రెడ్డి.