అక్రమ నిర్మాణాలపై రేవంత్ ​ట్వీట్​..కేటీఆర్​కు ట్యాగ్

Rewanth tweet on illegal structures..Tag to KTR

0
95

హైదరాబాద్​లో అక్రమ నిర్మాణాలపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి ట్వీట్​ చేశారు. హైదరాబాద్​ మంత్రి అండతో ఉప్పల్​లో చౌరస్తాలో అనుమతి లేని చోట అక్రమ నిర్మాణాలు చేస్తున్నారంటూ..ట్వీట్ చేసిన రేవంత్​.. దాన్ని కేటీఆర్​కు ట్యాగ్​ చేశారు.

ఈ అక్రమ నిర్మాణంపై ఎన్ని ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోలేదన్నారు. ఈ అక్రమ నిర్మాణాలపై శాఖపరమైన చర్యలుంటాయా..లేదా అందులో మీరు భాగ్యస్వాములేనా అంటూ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ను రేవంత్​ ప్రశ్నించారు. ఈ ట్వీట్​ను తెలంగాణ సీఎంవో, జీహెచ్​ఎంసీ కమిషనర్​ ట్విట్టర్​ ఖాతాకు ట్యాగ్​ చేశారు.

https://twitter.com/revanth_anumula