మా అమ్మమీద ఒట్టు పవన్ కల్యాణ్ గురించి వర్మ సంచలన కామెంట్లు

మా అమ్మమీద ఒట్టు పవన్ కల్యాణ్ గురించి వర్మ సంచలన కామెంట్లు

0
84

పవన్ పై వర్మ తాజాగా కీలక కామెంట్లు చేశారు.. ఇటీవల జరిగిన ఈవెంట్లో తన తల్లితో తన గురించి తన కుటుంబం గురించి పలు విషయాలు చెప్పాడు.. ఈ సమయంలో పెద్ద ఎత్తున ఆయన ఫ్యాన్స్ కూడా ఉన్నారు. అన్నీ నిజాలు చెప్పాలి కాబట్టి నా మనసులో విషయాలు అందరి గురించి చెబుతాను అని చెప్పారు, నా మదర్, సిస్టర్, చంద్రబాబు గారు సారీ అని చెప్పారు వర్మ.

పవన్ కల్యాణ్ గారి గురించి చెబుతాను అని వర్మ పలు కీలక వ్యాఖ్యలు చేశారు పవన్ కల్యాణ్ గారికి తిక్క ఉంది దానికో లెక్క ఉంది..
లెక్క కంటే తిక్క అంటే అందరికి ఇష్టం, అందుకే ఆయన సూపర్ స్టార్ అయ్యారు. ఐ లవ్ పవన్ కల్యాణ్ గారు మోర్ దెన్ శ్రీదేవి అని తెలిపారు వర్మ.
నేను మా అమ్మమీద ఒట్టు వేసి చెబుతున్నా నాకు పవన్ అంటే ఇష్టం అని చెప్పారు వర్మ.

అంతేకాదు నేను దేవుడ్ని నమ్మను కాని ఇదికూడా నేను చెప్పినా మీరు నమ్మకపోతే మీ ఖర్మ అని అన్నారు వర్మ. తాజాగా మెగా ఫ్యామిలీకి దగ్గర అవుతున్న వర్మ పవన్ పై ఇలాంటి కామెంట్ చేయడంతో అందరూ షాక్ అయ్యారు, వర్మ ఏమిటి మళ్లీ పవన్ కు బాగా దగ్గర అయ్యేలా కామెంట్స్ చేస్తున్నారు అని అంటున్నారు.