పెరిగిన బంగారం ధర తగ్గిన వెండి ధర – రేట్లు ఇవే

-

బంగారం ధర మళ్లీ భారీగా పెరుగుతూ వస్తోంది, ఇప్పుడు మార్కెట్లో గడిచిన పది రోజులుగా తగ్గుతూ వచ్చిన పుత్తడి ధర మార్కెట్లో నేడు పెరుగుదల నమోదు చేసింది, ఇక వెండి నేడు తగ్గుదల కనిపించింది, అయితే హైదరాబాద్ లో అమ్మకాలు మళ్లీ పెరిగాయి, గడిచిన నెలలో భారీ అమ్మకాలే జరిగాయి, బడ్జెట్ తర్వాత కాస్త బంగారం ధర తగ్గినా రెండు మూడు రోజులుగా జంప్ అవుతోంది ధర.

- Advertisement -

హైదరాబాద్ మార్కెట్లో గురువారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.100 పెరిగింది.. దీంతో రేటు రూ.48,810కు చేరింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.100 పెరుగుదలతో రూ.44,750కు చేరింది.

బంగారం ధర పరుగులు పెడితే.. వెండి రేటు మాత్రం కాస్త తగ్గింది నేడు… కేజీ వెండి ధర రూ.800 తగ్గింది. దీంతో రేటు రూ.74,400కు చేరింది.ఇక బంగారం ధర వచ్చే రోజుల్లో మరింత పెరుగుతుందా లేదా తగ్గుతుందా అంటే వచ్చే రోజుల్లో బంగారం ధర మరింత తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి అంటున్నారు బులియన్ వ్యాపారులు, ముఖ్యంగా షేర్లు లాభాల్లో దూసుకుపోతున్నాయి ఇదే ప్రధాన కారణం అని తెలియచేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...