పొలిటికల్ ఎంట్రీపై మరో నటుడు క్లారిటీ….

పొలిటికల్ ఎంట్రీపై మరో నటుడు క్లారిటీ....

0
80

ఇండస్ట్రీలో ఫేమస్ అయిన చాలామంది నటీనటులు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యారు… మరికొందరు సక్సెస్ కాలేక పోయారు… ఇండస్ట్రీలో లాగా పొలిటికల్ లో అదృష్టం ఉంటేనే సక్సెస్ అవుతారు… లేదంటే అవ్వరు… తాజాగా మరో కీలక నటుడు పోలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చాడు…

తన జీవితం సినిమాలకే అంకితం అని నటుడు ఆర్ నారాయణ మూర్తి క్లారిటీ ఇఛ్చారు.. తనకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనలేదని అన్నారు… గతంలో తనకు కాకినాడ ఎంపీగా పోటీ చేయమని నాలుగు సార్లు అవకాశం వచ్చిందని అన్నారు…

వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనను తుని ఎమ్మెల్యేగా పోటీచేయమన్నారని గుర్తు చేశారు… అయితే తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని అన్నారు… కరోనా తగ్గిన తర్వాత తన సినిమా షూటింగ్ ప్రారంభిస్తానని అన్నారు…