ఏపీలో రోడ్డు ప్రమాదం..మృతులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన మోడీ

0
81

ఏపీలోని బుద‌గ‌వి వ‌ద్ద నిన్న రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. కాగ కారులో పెళ్లికి వెళ్లి వ‌స్తుండ‌గా ఈ రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో 8 మంది మృతి చెందారు. ఈ రోడ్డు ప్రమాదంపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మరణించిన వాళ్లలో ఒక్కొక్కరికి 2 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు ప్రధాని.