రోడ్డు మీద కరోనా గుర్రం హల్ చల్… దానిపై పోలీస్ ఎక్కడో తెలుసా…

రోడ్డు మీద కరోనా గుర్రం హల్ చల్... దానిపై పోలీస్ ఎక్కడో తెలుసా...

0
103

చైనాలో పుట్టిన మాయదారి మహమ్మారి కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని వణికిస్తోంది… మనదేశంలో ఈ వైరస్ ను అరికట్టేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నారు.. లాక్ డౌన్ కూడా ప్రకటించారు… ఈ వైరస్ పై సామాన్య ప్రజలకు అవగాహన కల్పించేందుకు అనేక కార్యక్రమాలు చేస్తున్నారు…

తాజాగా పోలీస్ అధికారి ప్రజలకు కరోనా వైరస్ గురించి అవగాహన చేసేందుకు వినూత్నంగా ప్రయత్నించాడు…. ప్రస్తుతం ఆ వీడియోను చూసి అందరు మెచ్చుకుంటున్నారు… ఒక గుర్రానికి కరోనా వైరస్ పేయింటింగ్ వేసి దాన్ని ఊరంతా తిప్పారు… ఎప్పుడు లేనిది గుర్రానికి వింత గుర్తులు ఉండటంతో ప్రతీ ఒక్కరు వింతగా చూస్తున్నారు…

తద్వారా కరోనా వైరస్ గురించి చర్చించుకుంటున్నారు… ప్రజలకు అవగాహన కల్పించేందుకే పోలీసులు గుర్రానికి పేయింటింగ్ వేసి ఊరంతా తిప్పారు… ప్రస్తుతం పోలీసుల ఆలోచన అందరు మెచ్చుకుంటున్నారు… ఈ సంఘటన కర్నూల్ జిల్లాలో జరిగింది…