న్యూ ఇయర్ సందర్భంగా తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు వాహనదారులను అలర్ట్ చేసింది. హైదరాబాద్ లోని పలు ప్రధాన రహదారులు బంద్ కానున్నాయి. నెహ్రు ఔటర్ రింగ్ రోడ్డు, సైబర్ టవర్స్ ఫ్లైఓవర్, గచ్చిబౌలి ఫ్లైఓవర్, బాబు జగ్గీజీవన్ ఫ్లైఓవర్ తో పాటు పలు రహదారులు బంద్ కానున్నాయి. ఈ మేరకు ట్రాఫిక్ పోలీసులు రహదారులు బంద్ ఉండే జాబితాను విడుదల చేశారు. దీనికి సంబంధించిన జాబితాను కింద జతపరిచాము గమనించగలరు.
వాహనదారులకు అలెర్ట్-న్యూ ఇయర్ సందర్భంగా ఈ రోడ్లు బంద్!
Roads closed to motorists on New Year's Eve!