తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై రోజా సంచలన కామెంట్స్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై రోజా సంచలన కామెంట్స్

0
91

ఏపీ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ ఆర్ కే రోజా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు… కేసీఆర్ ఆర్టీసీ డ్రైవర్లను నిర్దాక్షణంగా ఉద్యోగాల నుంచి తొలగించారని ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు.

తాజాగా చిత్తూరు జిల్లాలో జరిగిన వైఎస్సార్ సీపీ మజ్దూర్ యూనియన్ సమావేశంలో పాల్గోన్న ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు… ఆర్టీసీ డ్రైవర్లను కేసీఆర్ నిర్దాక్షనంగా ఉద్యోగాలనుంచ తొలగించారని కానీ ఏపీ ఆర్టీసీ డ్రైవర్లు అదృష్టవంతులని అన్నారు… ముఖ్యమంత్రి జగన్ మెహన్ రెడ్డి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారని అన్నారు…

కాగా ఇటీవలే ఏపీలో జగన్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో తమను కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీలో లాగా ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చస్తూ సమ్మెకు దిగారు…