బ్రేకింగ్ రోజా కోరికను నెరవేర్చబోతున్న జగన్…

బ్రేకింగ్ రోజా కోరికను నెరవేర్చబోతున్న జగన్...

0
84

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాకు గుడ్ న్యూస్ చెప్పారా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు…. త్వరలో రోజాను జగన్ తన కేబినెట్ లో తీసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి…

నిజానికి రోజాకు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ మంత్రి పదవి ఇస్తారని అందరు అనుకున్నారు… ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆమె చంద్రబాబు నాయుడును టార్గెట్ చేస్తూ అనేక విమర్శలు చేశారు… దానితోపాటు అనేక అవమానాలు కూడా ఎదుర్కున్నారు…

ఇంతలా కష్టపడిన రోజాకు జగన్ కేబినెట్ అవకాశం దక్కలేదు… కులాల ఈక్వెషన్స్ ద్వారా ఆమెకు మంత్రి పదవి మిస్ అయింది… అయితే అప్పుడు మిస్ అయిన మంత్రి పదవి ఇప్పుడు దక్కబోతోందని వార్తలు వస్తున్నాయి… త్వరలో పిల్లి శుభాష్ , మోపిదేవిలతో జగన్ రాజీనామా చేయించే ఆలోనచలో ఉన్నారు…

దీంతో రెండు మంత్రి పదవులు ఖాళీ కానున్నాయి.. ఇందులో ఒకటి రోజాకి దక్కుతుందని ఇంకోక మంత్రిపదవి బీసీ వర్గానికి చెందిన వారికి దక్కే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి…