Flash: రష్యా సంచలన ప్రకటన..ఉక్రెయిన్‌ దేశంపై ‘మిలటరీ ఆపరేషన్’

0
76

ఉక్రెయిన్‌, రష్యా వివాదంపై కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉక్రెయిన్‌ దేశంపై మిలటరీ ఆపరేషన్ ను రష్యా తాజాగా ప్రకటించింది. డోన్‌బోస్ నుంచి ఉక్రెయిన్ బలగాలు వెనక్కి వెళ్లిపోవాలని కాసేపటి క్రితమే రష్యా వార్నింగ్ ఇచ్చింది. ఉక్రెయిన్ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని పుతిన్ ప్రభుత్వం స్పష్టం చేసింది.. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించిన ఉక్రెయిన్ ప్రభుత్వం.. ఈ పరిస్థితిని ఎలా ఎలా ఎదుర్కుంటుందో చూడాలి.