ర‌ష్యా – ఉక్రెయిన్ వార్..ప్ర‌పంచంలో అతిపెద్ద విమానం ధ్వంసం

Russia - Ukraine War..The world's largest plane crash

0
71

ప్ర‌పంచ‌లోనే అతి పెద్ద విమానంగా ఉక్రెయిన్ లోనే ఉండేది. అయితే ప్ర‌స్తుతం ఉక్రెయిన్ దేశంపై ర‌ష్యా యుద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. కాగ ఈ యుద్దంలో ప్ర‌పంచంలోనే అతి పెద్ద విమానం అయిన ఏఎన్ – 225 మ్రియా ధ్వంసం అయింది. ఈ విష‌యాన్ని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా ప్ర‌క‌టించారు. దీనిని మ‌ళ్లీ పున‌ర్ నిర్మించ‌డానికి వీలు ఉంటుందో లేదో తెలియద‌ని అన్నారు.