రాజకీయం Breaking: రష్యా అధ్యక్షుడు పుతిన్ కారుపై బాంబు దాడి By Alltimereport - September 15, 2022 0 88 FacebookTwitterPinterestWhatsApp రష్యా అధ్యక్షుడు పుతిన్ పై హత్యాయత్నం జరిగినట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా ఆయన కారుపై బాంబు దాడి జరిగినట్టు జనరల్ జీవిఆర్ టెలిగ్రామ్ ఛానెల్ వెల్లడించింది. అయితే ఈ ప్రమాదం నుండి ఆయన సురక్షితంగా బయటపడ్డారని పేర్కొంది.