Flash: ఉక్రెయిన్​పై రష్యా యుద్ధం..రాత్రి 11 గంటలకు జో బైడెన్​ కీలక ప్రకటన

Russian war on Ukraine

0
78

రాత్రి 11 గంటలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ కీలక ప్రకటన చేయనున్నారు. ఉక్రెయిన్​పై రష్యా యుద్ధం చేస్తున్న నేపథ్యంలో ఆయన ఏం చెబుతారనేది ఆసక్తికరంగా మారింది. అకారణంగా యుద్ధం చేస్తోందంటూ ఆయన ఇప్పటికే రష్యాపై మండిపడ్డారు. అలాగే ఉక్రెయిన్​ అధ్యక్షుడు జెలెన్​స్కీతో కూడా చర్చించిన బైడెన్​.. ఆ దేశానికి తమ సహాయ సహకారాలు కొనసాగుతాయంటూ భరోసా కూడా ఇచ్చారు.