ఉక్రెయిన్ ప్రజలను భయపెడుతున్న రష్యా యుద్ధ విమానాలు – వీడియో

0
102

అనుకున్నదే జరిగింది. యుద్ధం మొదలైపోయింది. ఉక్రెయిన్‌పై ఒక్కసారిగా విరుచుకుపడింది రష్యా. ఉక్రెయిన్‌లోని కేపిటల్‌ కీవ్‌తోపాటు 11 నగరాలపై బాంబుల వర్షం కురిపిస్తోంది.

కీవ్ గగనతలంపై రష్యా యుద్ధ విమానాలు చక్కర్లు కొడుతున్నాయి. యుద్ధసైరన్లు మోగుతున్నాయి. ప్రజలు ఎవరూ బయటకు రావొద్దని అధికారులు హెచ్చరికలు చేశారు. భయంగుప్పెట్లో కీవ్ ప్రజలు గడుపుతున్నారు. కీవ్ విమానాశ్రయాన్ని రష్యా సైనికులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. కీవ్, ఖర్కీవ్, తూర్పు దొనెట్స్ ప్రాంతాల్లో పేలుళ్లు జరిగాయి.

https://www.facebook.com/alltimereport/videos/683298349777360