ఎస్ బీఐ ఖాతాదారులకు న్యూయర్ ఆఫర్..

ఎస్ బీఐ ఖాతాదారులకు న్యూయర్ ఆఫర్..

0
115

కొత్త ఏడాది నుంచి దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన వినియోగదారులకు కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది… ఈ సదుపాయం 2020 జనవరి 1 నుంచి అములు కానుందని తెలిపింది…

కొత్త సంవత్సరం సురక్షితమైన సేవలు అందించడంతోపాటు మోసపూరితమైన లావాదేవీలను అరికట్టేందుకు మరో కత్త నిర్ణయం తీసుకుంది… ఏటీఎంలో క్యాష్ విత్ డ్రాయెల్స్ చేసుకోవాలనుకున్నప్పుడు బ్యాంకులో రిస్టర్ అయిన మొబైల్ నంబర్ కు ఓటీపీ వస్తుంది…

ఈ ఓటీపీని ఎంటర్ చేసినప్పుడు మాత్రమే మీరు విత్ డ్రా చేసుకోగలు లేదంటే మీకు మని రాదు….. ఇది కేవలం ఎస్ బీఐ ఏటీఎంలో విత్ డ్రా చేసినప్పుడు మాత్రమే… ఇతర ఏటీఎంలో విత్ డ్రా చేస్తే చెల్లదు… మరో ముఖ్యమైన విషయం 10వేలకు పైబడి విత్ డ్రా చేసిన వారికి మాత్రమే ఈ ఓటీపీ వస్తుందని తెలిపింది….