సంచలనం టీడీపీ అధ్యక్షుడుగా పవన్ ను నియమించాలట..

సంచలనం టీడీపీ అధ్యక్షుడుగా పవన్ ను నియమించాలట..

0
85

ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై అలాగే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ లపై ఏపీ పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ….

టీడీపీ పాలనలో మహిళా ఎమ్మార్వోపై అప్పటి టీడీపీ ఎమ్మెల్యే దాడి చెస్తే అప్పుడు పవన్ ఎందుకు ప్రశ్నించలేదని ఆయన గుర్తు చేశారు… ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లు తెరవెనుక రాజకీయాలు నడిపారని అన్నారు…

ఇప్పుడు వీరిద్దరు బహిరంగ రాజకీయాలు చేస్తున్నారని అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు… ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ఉచ్చులో పవన్ చిక్కుకున్నారని అన్నారు… ఆయన కుమారుడు లోకేశ్ రాజకీయాలకు పనికి రానందున క్యాడర్ లేనిపవన్ నే టీడీపీ అధ్యక్షుడిగా చేయాలని ఆయన అన్నారు…