సంచలనం వైసీపీలోకి సుజనా చౌదరి…

సంచలనం వైసీపీలోకి సుజనా చౌదరి...

0
82

బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని అనుకుంటున్నారా అంటే అవుననే అంటున్నారు ఏపీ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజు…

తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను ప్రధాని నరేంధ్ర మోదీని కలిసినంత మాత్రనా బీజేపీలో టచ్ లో ఉన్నానని అనడం భావ్యం కాదని అన్నారు… జగన్ ఆదేశిస్తే సుజనా చౌదరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తారిన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు…

వైసీపీ ఎంపీలు ఎవరు కూడా పార్టీ మరడంలేదని స్పష్టం చేశారు… ఒక వేల ఎవరైన వైసీపీ నాయకులు బీజేపీకి టచ్ లో ఉంటే సుజనా చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు… పరిణతి చెందిన ఏ నాయకుడు పార్టీ మారరని అన్నారు… వైసీపీపై ప్రజలకు విశ్వసం ఉందని రఘురామకృష్ణంరాజు అన్నారు…