సరిహద్దుల్లో మరో భారత జవాన్ మృతి…

సరిహద్దుల్లో మరో భారత జవాన్ మృతి...

0
103

సరిహద్దుల్లో పాక్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది… జమ్మూ కాశ్మీర్ లోని కృష్ణ ఘాటి సెక్టార్ లో నియంత్రణ రేఖ వద్ద పాక్ బలగాలు ఈ రోజు ఉదయం కాల్పులకు తెగబడింది…

పాక్ కాల్పుల్లో రాజౌరి జిల్లా నౌషెరా సెక్టార్ లో భారత్ జవాన్ ఒకరు మృతి చెందారు… దీంతో పాక్ కాల్పులతో అప్రమత్తమైన భారత సైనికులు దీటుగా బదులిచ్చారు… భారత్ పాక్ బలగాల మధ్య రెండు గంటల పాటు కాల్పులు జరిగాయి…