సర్కార్ కు కిక్కిచ్చే ఆదాయం

సర్కార్ కు కిక్కిచ్చే ఆదాయం

0
103

ఏపీలో మద్యం ధరలు పెరిగా కూడా మందుబాబుల క్యూ మాత్రం తగ్గడంలేదు… చుక్కలేనిదే ముద్ద దిగదంటున్నారు మందు ప్రియులు… చాలా రోజుల తర్వాత మద్యం షాపులు ఓపెన్ కావడంతో రేటును సైతం లెక్క చేయకుండా మద్యం షాపు ముందు బారులు తీరుతున్నారు…

మందుబాబులు ప్రభుత్వానికి కిక్కిచ్చేలా లాభాలు తెచ్చిపెట్టారు… ఏపీలో నిన్న ఒక్క రోజు 68 కోట్ల విలువ మద్య విక్రయాలు జరిగాయి.. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 12.39 కోట్లు మద్యం విక్రాయాలు జరిగాయి… ఆ తర్వాత విశాఖ జిల్లాలో 9.83 కోట్ల మద్యం అమ్మాకాలు జరిగాయి…

రేట్లు పెంచడంతో మార్పుల కోసం నిన్న సాయంత్రం నాలుగు నుంచి ఏడు వరకు మాత్రమే తెరిచారు.. కంటైన్మెంట్ జోన్లతో కూడా షాపులు తెరవడంతో మందుబాబు ఎగబడ్డారు… కేవలం మూడు గంటల్లోనే 68 కోట్లు మద్యం అమ్మకాలు జరిగాయి…