SBI – కస్టమర్లు ఈ లోన్లు తీసుకుంటున్నారా మీకో గుడ్ న్యూస్

-

కోవిడ్-19తో అన్నీ రంగాలు ఇబ్బందుల్లో ఉన్నాయి, మరీ ముఖ్యంగా వ్యాపారాలు లేకపోవడంతో చాలా మంది రీ పేమెంట్లు చేయలేక సతమతమవుతున్నారు, అయితే బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి కంపెనీలకు సిద్దం అవుతున్నాయి, అయితే పర్సనల్ లోన్లు కూడా మళ్లీ తిరిగి కొన్ని బ్యాంకులు ఇస్తున్నాయి.

- Advertisement -

దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ యోనో యాప్లో ఆటోమొబైల్, గోల్డ్, వ్యక్తిగత రుణాలకు దరఖాస్తు చేసే కస్టమర్ల నుంచి ప్రాసెసింగ్ ఫీజును పూర్తిగా మాఫీ చేసింది. అయితే కొన్ని లక్షల మంది ఈ లోన్ తీసుకుంటారు, ఇలాంటి వారు ఈ యాప్ లో ధరఖాస్తు చేసుకుంటే వారికి ప్రాసెసింగ్ ఫీజులు ఉండవు.

అంతేకాదు కొన్ని ఆమోదం లభించిన ప్రాజెక్టుల్లో ఇల్లు కొనుగోలు చేసేవారి గృహ రుణాలపై ప్రాసెసింగ్ ఫీజునూ నూరు శాతం మాఫీ చేస్తాము అని తెలిపారు, ఖాతాదారుల క్రెడిట్ స్కోర్ ఆధారంగా ఈ లోన్లు ఇవ్వడం జరుగుతుంది అని తెలిపారు అధికారులు.

గోల్డ్ లోన్లకు దరఖాస్తు చేసుకునే కస్టమర్లకు 7.5 శాతం వడ్డీ రేటుతో 36 నెలల్లోగా తిరిగి చెల్లించే వెసులుబాటు కల్పిస్తోంది. ఇక వ్యక్తిగత రుణాలపై 9.6 శాతం నుంచి వడ్డీ వసూలు చేయనున్నట్టు బ్యాంకు తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

ఆసియా ఛాంపియన్ ట్రోపీలో పాక్‌కు కాంస్యం.. వంద డాలర్ల ప్రైజ్ మనీ ప్రకటన..

చైనా వేదికగా జరిగిన ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ(Asian Championship)లో పాకిస్థాన్ హాకీ...

DSP గా పోస్ట్ తీసుకున్న బాక్సర్..

హైదరాబాదీ బాక్సర్, అర్జున అవార్డ్ గ్రహీత నిఖత్ జరీన్‌(Nikhat Zareen)ను డీఎస్‌పీ...