స్కూల్స్ రీ ఓపెన్ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం

స్కూల్స్ రీ ఓపెన్ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం

0
84

కరోనా సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి అని కేంద్రం చెబుతూనే ఉంది, అయితే కరోనా విషయంలో ఇది సోకకూడదు అని బయటకు రావద్దు అని వైద్యులు చెబుతూనే ఉన్నారు, ఇక ఈ సమయంలో ఎవరూ పనికి వెళ్లడం లేదు ఉద్యోగాలు పనులు ఎవరూ చేయడం లేదు.

ఇక కరోనా రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అని చెబుతున్నారు, లాక్ డౌన్ వేళ జాగ్రత్తలు తీసుకోవాలి అని బయటకు రాకుండా ఉండాలి అని చెబుతున్నారు, అయితే స్కూల్ కాలేజీలు కూడా ఓపెన్ అవడం లేదు, ఈ సమయంలో పరీక్షలు కూడా అన్నీ వాయిదాపడ్డాయి.

ఈ నేపథ్యంలో కేంద్ర మానవ వనరులు అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పొక్రియాల్ మీడియాతో మాట్లాడారు. ఏప్రిల్ 14తో లాక్ డౌన్ ముగియనుందని, విద్యా సంస్థల పునఃప్రారంభంపై లాక్ డౌన్ ముగిసిన తర్వాత సమీక్ష జరిపి ఓ నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కరోనా వల్ల విద్యార్దులు నష్టపోకుండా చర్యలు తీసుకుంటాము అని చెప్పారు.