2021 కుంభ రాశి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూడండి

-

ఈ ఏడాది 2021 కుంభ రాశి రాశి ఫలాలు… మీ ఆఫీసుల్లో అపారమైన విజయాన్ని సాధిస్తారు.
జూన్-జూలైలో కొత్త వ్యాపారాలకు అనుకూలం.. ఈ సంవత్సరం ట్రేడింగ్ స్టాక్స్ లో ఉన్న వారికి అంత లాభాలు కనిపించవు…విద్యార్థుల కు ఈ సంవత్సరం వారికి చాలా అనుకూలంగా ఉంటుంది.
మీ తండ్రి విషయంలో ఏదైనా దీర్ఘకాలిక వ్యాధులు రావచ్చు ఆర్దిక ఖర్చులు పెరుగుతాయి

- Advertisement -

సంతానం విషయంలో గుడ్ న్యూస్ వింటారు.ఫ్యామిలీ ట్రిప్ తో విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది
మీ ప్రేమ విషయంలో విఫలం అవుతారు మీ ఇంట్లో మీకు వ్యతిరేకత వస్తుంది ప్రేమ పెళ్లికి
ముఖ్యంగా అమ్మాయిలు ప్రేమించిన వారికి దూరం అవుతారు..పిల్లలు కేసుల్లో ఇరుక్కుని మానసిక శాంతి దూరం చేస్తారు

మీ పిల్లలు చదువులో బాగా రాణించగలుగుతారు. ఉద్యోగులకి ప్రమోషన్లు ట్రాన్స్ ఫర్లు కాస్త ఆలస్యం అవుతాయి..సెప్టెంబర్ లో ఉద్యోగాలు మారద్దు ఏడాదిపైనే ఇబ్బంది కలుగుతుంది ఆచితూచి అడుగు వేయాలి, డిసెంబర్ నెల నుంచి మళ్లీ మంచి రాజయోగం కనిపిస్తుంది.ఇక సంతానం విషయంలో ఇంట్లో గుడ్ న్యూస్ వినిపిస్తుంది…మీ భార్య గర్భినీ అనే విషయం మీ కుటుంబాన్ని సంతోషంలో ఉంచుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...