ఈ ఏడాది 2021 మకర రాశి రాశి ఫలాలు వారి జీవితం ఎలా ఉందో చూద్దాం..ఏ ఆలస్యం ఇబ్బంది లేకుండా మీ కెరీర్లో ముందుకు సాగుతారు. జనవరి నుంచి కొన్ని కష్టాలు ఉన్నా ఏప్రిల్ అలాగే సెప్టెంబర్ లో సాధారణ స్దితి ఉంటుంది . ఖర్చులపై జాగ్రత్త ఉండాలి
ముఖ్యంగా ఈ ఏడాది ఈ రాశివారికి గురు, కేతువుల సంచారం అధికంగా వుంది.
ఈ ఏడాది మార్చి తర్వాత వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి.. నగదు ముఖ్యంగా పిల్లల అనారోగ్యానికి ఖర్చు చేస్తారు..
ముఖ్యంగా నర్సీరీలు పాడీ వ్యవసాయం చేసేవారికి ఈసారి మంచి లాభాలు ఉన్నాయి.. అలాగే మెటల్ ఫార్మా రంగాల వారికి అనుకూల సమయం అనే చెప్పాలి.. విద్యార్దులకి విదేశీయాన ప్రయత్నం ఫలించకపోవచ్చు.
ప్రేమ వ్యవహారాలు వికటిస్తాయి.పెద్దలు చూసిన సంబంధాలు ఒకే అవుతాయి…పిల్లల వల్ల మంచి ఆర్దిక లాభం ఉంటుంది
వారికి ఉద్యోగాల్లో ఉన్నతి లభిస్తుంది…కోర్టులో ఉన్న కేసులు కొలిక్కి వస్తాయి..జనవరి, ఫిబ్రవరి, ఏప్రిల్ మరియు మే నెలలు మీకు ఉత్తమమైనవి.విదేశాల్లో చదువుకి ఆగస్టు మీకు కలిసి వస్తుంది. కొంతకాలంగా భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తున్నవారికి అనుకూలిస్తుంది.