ఈ ఏడాది 2021 మీనరాశి రాశి ఫలాలు …ఈ ఏడాది పొడవునా ఖర్చు కనిపిస్తోంది,
విదేశాలకు వెళ్ళే అవకాశం పొందుతారు. ఆగస్టు తరువాత సమయం బాగా కలిసి వస్తుంది, ప్రేమలో సక్సెస్ అవుతారువ్యాపారవేత్తలు డిసెంబర్ నెలలో ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది.
విద్యార్దులు ఉన్నత విద్య కోసం చూస్తున్న మీకు మంచి ర్యాంకుతో సీటు వస్తుంది, ముఖ్యంగా యూరప్ వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి, ఇకప్రేమ విషయంలో సక్సెస్ అవుతారు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి తల్లిదండ్రులు పెద్దలు ఒప్పుకుంటారు
ఈ ఏడాది సంతాన భాగ్యం కనిపిస్తోంది… వివాహాల కోసం 2016 నుంచి చూసిన వారికి సంబంధాలు చెడిపోయిన వారికి వివాహాలు జరిగే అవకాశం ఉంది..అనుకోని ధనలాభం మీకు కనిపిస్తోంది
జూన్ నెల నుంచి రాజకీయ పదవుల కోసం ప్రయత్నాలు సాగిస్తారు.స్టాకిస్టులు, హోల్ సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి కనిపిస్తుంది. ఐరెన్ పండ్లు మెటల్ సిమెంట్ వ్యాపారాలు చేసే వారికి మంచి లాభాలు రానున్నాయి.
అన్నదమ్ముల మధ్య కొంచెం విభేదాలకు అవకాశం ఉంది…ప్రేమ విషయంలో తల్లి దండ్రుల నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తుంది…మీ వివాహానికి ఒకే చెబుతారు..దీర్ఘకాలిక వ్యాధుల నుండి బయటపడే అవకాశాలు ఉన్నాయి.మీ ఇంటి నుండి బయలుదేరే ముందు, మీ జేబులో పసుపు రంగు రుమాలు ఉంచండి. ఇది మీకు చాలా మంచిది.