జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు…. గత కొద్దికాలంగా వైసీపీ వర్సెస్ పవన్ గా ఏపీ రాజకీయాలు కొనసాగుతున్నాయి… ఎన్నికల ఫలితాల తర్వాత పవన్ తన దూకుడును పెంచారు…
ప్రభుత్వానికి వ్యతిరేకంగా లాంగ్ మార్చ్ ఇసుక పోరాటం త్వరలో మన నది మన నుడి కార్యక్రమం చేయనున్న సంగతి తెలిసిందే… అయితే ఇదే క్రమంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు… డిసెంబర్ ఒకటివ తేదినుంచి ఆరు రోజులు పాటు రాయలసీమ జిల్లాల్లో పవన్ పర్యటించనున్నారు….
ఈ పర్యటనలో పవన్ ముఖ్యంగా రైతాంగం మేధావులతో చర్చలు చేపడతున్నారు… అపరిష్కృతంగా ఉన్న సమస్యలు మౌలిక సదుపాయాల కల్పనలో సంక్షేమ పథకాల లబ్ధి చేకూర్చడంలో పాలక పక్షం చూపిస్తున్న నిర్లక్ష్యంతో ఇబ్బంది పడుతున్న వారిని పరామర్శించనున్నారు పవన్…