Breaking: టీడీపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక

0
69

ఏపీ: టీడీపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కంచర్ల శ్రీకాంత్‌ను ఎంపిక చేసినట్టు ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు వెల్లడించారు. తనపై నమ్మకుంచి ఈ అవకాశాన్ని ఇంచిన టీడీపీ అధినేత చంద్రబాబుకు శ్రీకాంత్‌ కృతజ్ఞతలు తెలిపారు.