సీనియ‌ర్ బీజేపీ నాయ‌కుడు క‌న్నుమూత‌

Senior BJP leader Kannumootha

0
94

ఉత్త‌రాఖండ్ రాష్ట్రానికి చెందిన‌ బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి హ‌ర్బాన్స్‌ క‌పూర్ వృద్ధాప్య సంబంధ అనారోగ్యంతో మ‌ర‌ణించారు. ఆదివారం రాత్రి డెహ్రాడూన్‌లోని త‌న నివాసంలో ఆయ‌న క‌న్నుమూశారు.