Big Breaking: టీవీ9 నుంచి సీనియర్ జర్నలిస్ట్ ఔట్..!

Senior journalist out of TV9 ..!

0
69

సీనియర్ జర్నలిస్ట్ మురళీకృష్ణ టీవీ9కి రాజీనామా చేశారు. సోషల్ మీడియాలో ఆయన ఈ విషయాన్ని తెలిపారు. ఈ రోజే అఫీషియల్ గా రిలీవింగ్ లెటర్ తీసుకున్నా. తదుపరి ప్రయాణం త్వరలో అంటూ సోషల్ మీడియాలో తెలిపారు. గతంలో మురళీ కృష్ణ టీవీ9ను ఓ సారి వదిలి పెట్టి సాక్షిలో చేరారు. అక్కడ ఇమడలేక మళ్లీ టీవీ9కు వెళ్లిపోయారు. ఇప్పుడు తాజాగా ఆయన మరోసారి టీవీ9ను వీడారు. కాగా మురళీకృష్ణ ఎన్టీవీలో చేరబోతున్నారని విశ్వసనీయ సమాచారం.