Breaking- వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు

Sensational comments by YS Sharmila

0
89

తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కూడా పార్టీ పెట్టబోతున్నారా అని మీడియా అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానం చెప్పారు. రాజకీయ పార్టీ ఎక్కడైనా పెట్టొచ్చని అయితే ఏపీలో పార్టీ పెట్టకూడదని ఏమైనా రూల్ ఉందా అని తనదైన శైలిలో స్పందించారు. సీఎం వైఎస్ జగన్ తో విబేధాలు పెరిగాయని వస్తున్న ఊహాగానాల నేపథ్యంలో ఆమె వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.