గుజరాత్ పర్యటనలో ఢిల్లీ సీఎం..బీజేపీ, కాంగ్రెస్ పై సంచలన వ్యాఖ్యలు

0
98

గుజరాత్ పర్యటనలో ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ గురించి రిపోర్టర్ ప్రశ్న అడగగా..దేశంలో కాంగ్రెస్ పని అయిపోయింది. కాంగ్రెస్ కు సంబంధించిన ప్రశ్నలు ఇక తీసుకోకండని అన్నారు. అలాగే బీజేపీపై విమర్శనాస్త్రాలు సంధించారు. మోడీ తర్వాత ప్రధానిగా సోనియాగాంధీని చేయడానికి బ్యాక్ డోర్ ద్వారా బీజేపీ ప్రయత్నిస్తుందని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.