Flash: టీడీపీలో తీవ్ర విషాదం..సీనియర్ నేత కన్నుమూత

Serious tragedy in TDP..Senior leader eyelid

0
120

ఏపీ: టీడీపీలో విషాదం నెలకొంది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి యడ్లపాటి వెంకటరావు కన్నుమూశారు. ఈరోజు ఉదయం హైదరాబాద్ లోని ఆయన కుమార్తె నివాసంలో తుది శ్వాస విడిచారు. కాగా యడ్లపాటి వెంకటరావు, జడ్పి చైర్మన్ గా, ఎమ్మెల్యేగా,  వ్యవసాయశాఖ మంత్రిగా, రాజ్యసభ సభ్యునిగా పని చేశారు. అలాగే ఈయన సంఘం డెయిరీ వ్యవస్థాపక అధ్యక్షులు కూడా.