మరో రెండు గంటల్లో పెళ్లి వధువుకి తీవ్ర గాయాలు – పెళ్లి కొడుకు ఏం చేశాడంటే

-

మరో రెండు గంటల్లో ఆమె వివాహం ..ఇంటిలో బంధువుల సందడి… ఇళ్లంతా బందువుల మాటలతో ఆనందంగా ఉన్నారు, ఇలాంటి సమయంలో ఒక్కసారిగా పెళ్లి కూతురి ఇంటి పైకప్పు కూలడంతో వధువుకి తీవ్రగాయాలు అయ్యాయి, ఏకంగా ఆమెని ఆస్పత్రిలో చేర్చారు, ఆమెకి వెన్నముకకి గాయాలు అయ్యాయి, కాలికి చేతులకి రక్తాలు వచ్చేలా గాయాలు అయ్యాయి, ఆమె పేరు ఆర్తి దీంతో పెళ్లి కొడుకు ఆమెని వివాహం చేసుకుంటాడా అని అందరూ ఆలోచన చేశారు.

- Advertisement -

అయినప్పటికీ, పెద్ద మనసున్న పెళ్లి కొడుకు ఆర్తిని అనుకున్న ముహూర్తానికే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అమ్మ నాన్నతో కలిసి పూజారికి అక్కడకు తీసుకువెళ్లి ఆస్పత్రిలో మూడు ముళ్లు వేసి ఆమెని పెళ్లి చేసుకున్నాడు, ఇక వైద్యులు కూడా పక్కనే ఉన్నారు, ఆమె కన్నీరు పెట్టుకుంది, ఇంత మంచి భర్త తనకు దొరికినందుకు ఆమె ఆనందించింది.

ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగరాజ్ లో చోటు చేసుకుంది. నిజంగా ఈ వరుడు చేసిన పనికి అందరూ ప్రశంసించారు, అతని పేరు అవదేశ్, అయితే ఆమె రెండు మూడు నెలలు ఏ పని చేయకూడదు అని తెలిపారు వైద్యులు, మూడు నెలల్లో కోలుకుంటుంది అని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...