శభాష్ బండి సంజయ్..భుజం తట్టి మెచ్చుకున్న ప్రధాని మోదీ (వీడియో)

0
71

హైదరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ కు ప్రధాని మోడీ చేరుకున్నారు. ఈ సమయంలో కార్యకర్తలు భారత్ మాతాకీ జై, నరేంద్ర మోడీకి జై అంటూ గట్టిగా నినాదాలు చేశారు. ఈ సందర్బంగా మోడీ ప్రజలకు నమస్కారం చేశారు. అనంతరం బండి సంజయ్ మోడీ చేసిన పథకాలు, మంచి పనుల గురించి మాట్లాడాడు. అయితే ఈ సభలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. సభలో కిక్కిరిసిన జనాన్ని చూసిన ప్రధాని మోడీ బండి సంజయ్ భుజం తట్టి మెచ్చుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వీడియో చూడడానికి కింది లింక్ ను క్లిక్ చేయండి.

https://www.facebook.com/100025004763650/videos/1388107468335022