మన దేశంలో వారు తలచుకుంటే ఏదైనా చేయగలరు.. జనతాకర్ఫ్యూ చేయడంతో ప్రపంచం ఆశ్చర్యపోయింది.. చైనా జర్మని ఇటలీ అమెరికా అసలు ఇలాంటి ఆలోచన చేయలేదు.. ముందు మన భారత్ చేసింది, అయితే ప్రమాదం రాకుండా ముందస్తుగా ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారు మన దేశంలో.
అయితే ప్రభుత్వం చెబుతున్న దాని ప్రకారం చాలా మంది ఇళ్లకే పరిమితం అయ్యారు, తాజాగా డబ్ల్యూహెచ్ఓ కూడా దీనిపై మాట్లాడింది. గతంలో స్మాల్ ఫాక్స్, పోలియో వంటి వ్యాధులను అత్యంత సమర్థవంతంగా నివారించిన అనుభవం ఇండియాకు ఉంది అని వారు తలచుకుంటే దేనిని అయినా కట్టడి చేయగలరు అని తెలిపింది డబ్ల్యూహెచ్ఓ..
ఈ కరోనాను సైతం భారత్ దీటుగా ఎదుర్కొంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మైఖేల్ జే ర్యాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహమ్మారి వ్యాప్తిని అడ్డుకునే అద్భుత సామర్ధ్యం ఇండియా ఉందని, మరిన్ని ల్యాబ్స్ ఏర్పాటు చేసి జనసాంద్రత లేకుండా చూడాలి అని తెలిపారు.
శభాష్ ఇండియా అంటున్న -డబ్ల్యూహెచ్ఓ కారణం ఇదే
శభాష్ ఇండియా అంటున్న -డబ్ల్యూహెచ్ఓ కారణం ఇదే