Flash: మాజీ ఎంపీ వివేక్ కు అవమానం

0
88

మాజీ ఎంపీ, ప్రస్తుత బీజేపీ నేత వివేక్ కు అవమానం జరిగింది. విమానాశ్రయం లోపలికి అనుమతి లేదంటూ ఎయిర్ పోర్ట్ అధికారులు ఆయనను బయటకు పంపారు. జెపి నడ్డా శంషాబాద్ విమానాశ్రయానికి రాగ ఆయనకు స్వాగతం పలకడానికి ఎయిర్ పోర్ట్ లోపలికి వెళ్తున్న వివేక్ ను అధికారులు అడ్డుకున్నట్లు తెలుస్తుంది. తెలంగాణ లో‌క్‌సభ ఎన్నికల్లో పెద్దపల్లి ఎంపీ టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ ఎంపీ వివేక్ బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.