సిగ్గు అనిపిస్తలేదా..నిర్మలా సీతారామన్ పై కేసీఆర్ ఫైర్

Shame on you..KCR fire on Nirmala Sitharaman

0
66

కేంద్ర బడ్జెట్ పై సీఎం కేసీఆర్ సంచలన ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. శాంతి శ్లోకం చదివిన నిర్మలా సీతారామన్ ఆత్మ ద్రోహం చేస్తున్నారు. సిగ్గు లేకుండా మహాభారతంలోని శాంతి పర్వ శ్లోకాలు చెబుతున్నారని కేసీఆర్ ఫైర్ అయ్యారు. ఆర్థికమంత్రి చెప్పింది శాంతి మార్గం.. చేసింది అధర్మమని ఆరోపించారు. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ ఆత్మవంచన చేసుకుని దేశ ప్రజలను వంచించారన్నారు. సిగ్గనిపిస్తలేదా… నిర్మలా సీతారామన్, మహాభారతంలోని శాంతి పర్వం శ్లోకాన్ని కోట్ చేస్తారా అని విమర్శించారు.