ఎల్జేడీ అధినేత శరద్‌యాదవ్ సంచలన నిర్ణయం ఇప్పుడు రాజకీయాల్లో హాట్ హాట్ గా మారింది. ఎల్జేడీని ఆర్జేడీలో విలీనం చేశారు. దీనితో బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. భాజపాను ఓడించేందుకు అన్ని పార్టీలు ఏకమయ్యాయన్న శరద్‌యాదవ్. ప్రజల నిర్ణయం మేరకు ఎల్జేడీ, ఆర్జేడీ ఒక్కటయ్యాయని ఉద్ఘాటించారు.