Big Breaking: YSR మరణంపై షర్మిల సంచలన ఆరోపణలు

0
91

వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణంపై ఆయన కూతురు షర్మిల సెన్సెషనల్ కామెంట్స్ చేశారు. కుట్రతో చంపారని, ఇప్పుడు తనను చంపడానికి ప్లాన్ చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. తాను పులి బిడ్డనని, ఎవరికి భయపడేది లేదన్నారు. ఈ సంకెళ్లకు భయపడేది లేదని, అవినీతిపై మాట్లాడకుండా నన్నెవరు ఆపలేరని సమావేశంలో బేడీలు చూపించారు.