హైపర్ లోకల్ కంటెంట్ సస్థ సర్కిల్ ఇంటర్నెట్ ను కొనుగోలు చేసినట్లు సోషల్ మీడియా యాప్ షేర్ చాట్ తెలిపింది… అయితే ఇందుకోసం ఎంత వెచ్చించిందో మాత్రం తెలుపలేదు…
- Advertisement -
ఉచిత్ కుమార్, గౌరవ్ అగర్వాల్, శంశాక్ శేఖర్ కలిసి 2017 లో సర్కిల్ ఇంటర్నెట్ ను ప్రారంభించారు… ఎస్ ఏఐఎఫ్ పార్ట్ నర్ వెంచర్ హైవే వంటి ప్రైవేటు ఈక్విటీ సంస్థలు ఇందులో ఇన్వెస్ట్ చేశాయి…
ప్రధానంగా ఉత్తర్ ప్రదేశ్ రాజస్థాన్ కేరళలలోని 120పైగా జిల్లాల్లో యూజర్లు దీన్ని వినియోగిస్తున్నారు సర్కిల్ ఇంటర్నెట్ కొనుగోలుతో ఇందులోని 15 మంది సిబ్బంది కూడా షేర్ చాట్ లో చేరనున్నారు…