Breaking: ఏపీ ప్రజలకు షాక్..భారీగా పెరిగిన చార్జీలు

Shock to AP people..Higher increased charges

0
97

ప్రజలకు ఏపీ సర్కార్ ఊహించని షాక్ ఇచ్చింది. ఏపీలో తాజాగా విద్యుత్‌ ఛార్జీలను పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో సామాన్య ప్రజలపై పెను భారం పడనుంది. 30 యూనిట్ల వరకు యూనిట్‌ 45 పైసల చొప్పున, 31 నుంచి 75 యూనిట్ల వారికి యూనిట్‌కు 95 పైసలు పెంచారు. అలాగే 126 నుంచి 225 యూనిట్ల వారికి యూనిట్‌కు రూ.1.57  పెంచగా,  226 నుంచి 400 యూనిట్ల వారికి యూనిట్‌కు రూ.1.16 పెంచారు.  400 యూనిట్లపైన వారికి యూనిట్‌కు రూ.55 పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. కేటగిరీలను రద్దు చేసి 6 స్లాబ్‌లను తీసుకొచ్చినట్లు ఏపీఈఆర్సీ చైర్మన్ వెల్లడించారు.